పట్టపగలే బరితెగించిన దొంగలు

పట్టపగలే బరితెగించిన దొంగలు ఆరు తులాల బంగారం అపహరణ తాళం వేసిన రైతు ఇల్లును గుల్ల చేసిన దుండ‌గులు చేర్యాల పట్టణంలో కలకలం.. పోలీసుల దర్యాప్తు కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. పట్టణంలోని గడితోట కాలనీలో సోమవారం ఉదయం ఓ రైతు ఇంట్లో చొరబడిన దుండగులు ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా...