హుజూరాబాద్‌కు ట్రామా కేర్ సెంటర్

హుజూరాబాద్‌కు ట్రామా కేర్ సెంటర్ ప్రమాద బాధితులకు త్వరలో మెరుగైన వైద్యం కాంగ్రెస్ హుజురాబాద్‌ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే ప్రత్యేక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కానుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలకు గురైన బాధితులకు ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు, తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై హుజూరాబాద్ కీలకమైన ప్రాంతంలో...