బండి కుమారుడిపై కేసు విచార‌ణ స్పీడ‌ప్‌

బండి కుమారుడిపై కేసు విచార‌ణ స్పీడ‌ప్‌ 8న ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు చర్యలేవి? డీజీపీ సీవీ ఆనంద్‌పై సీఎం రేవంత్‌ సీరియస్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అంటూ డీజీపీ వివ‌ర‌ణ‌ నిష్పక్షపాత విచారణ చేప‌ట్టాల‌ని డీజీపీకి సీఎం ఆదేశం కేసు దర్యాప్తు పర్యవేక్షణకు డీసీపీ రితిరాజ్‌ నియామకం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సీరియస్.. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు కేసుతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచందర్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై...