జమ్మికుంటలో గుర్తుతెలియని మహిళ మృతి

జమ్మికుంటలో గుర్తుతెలియని మహిళ మృతి అనాథగా మారిన నాలుగేళ్ల బాలుడు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో స్పృహ తప్పి పడిపోయిన ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 25-30 ఏళ్లు) చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న స్టేషన్ టికెట్ బుకింగ్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద సదరు మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి...