పండని కాయ.. ‘పలారం’!
పండని కాయ.. ‘పలారం’! మామిడి ధరల్లో వ్యాపారుల మాయాజాలం బేరంలో ఒక ధర.. దిగుమతి వేళ మరో ధర వరంగల్ పండ్ల మార్కెట్‌లో దారుణ పరిస్థితులు రైతులకు తప్పని ‘కమీషన్’ కోతలు సీజన్ ప్రారంభంలో రూ.1.30 లక్షలు పలికిన క్వింటా ఇప్పుడు రూ.70 వేలకే ‘జెండాపాట’ లక్ష రూపాయల సరుకుపై రూ.10 వేల కమీషన్ అడ్డూఅదుపు లేని మధ్యదళారుల దోపిడీ అధికారుల పర్యవేక్షణ శూన్యం.. వ్యాపారుల కనుసన్నల్లోనే మార్కెట్ ధరలు కాకతీయ, వరంగల్ : పండు కాయ పలారం అంటారు.. కానీ వరంగల్ పండ్ల...