రాజకీయ దిగ్గజాలతో విజయ్ వరుస భేటీలు
రాజకీయ దిగ్గజాలతో విజయ్ వరుస భేటీలు మాజీ సీఎం స్టాలిన్, వైకో, సీమాన్‌లతో మర్యాదపూర్వక సమావేశం అందరినీ కలుపుకుని పోయే దిశగా అడుగులు కాకతీయ, నేషనల్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, నేడు ఆయన రాష్ట్రంలోని పలువురు రాజకీయ దిగ్గజాలను మర్యాదపూర్వకగా కలిశారు. ఈ భేటీలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే...