గుప్త నిధుల త‌వ్వ‌కాల గుట్టు విప్పుతాం

గుప్త నిధుల త‌వ్వ‌కాల గుట్టు విప్పుతాం శివాల‌యంలో అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు? లంక బిందెల వెలికితీత‌పై విచారణ జరపాలి పురావస్తు శాఖ ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు కట్టలేదు? రేవంత్ పాల‌న‌లో బడులకే కాదు గుడుల‌కు కూడా ర‌క్ష‌ణ లేదు ఖానాపురం శివాలయం కూల్చివేత‌పై మాజీమంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే పెద్దితో కలిసి ఆల‌య సంద‌ర్శ‌న‌ కాకతీయ, నర్సంపేట: "రేవంత్ రెడ్డి పాలనలో కేవలం బడులు మాత్రమే కాదు.. గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది. 800 ఏళ్ల చరిత్ర...