పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ అక్రమ కేసులు అనడం సరికాదు మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పార్టీలో పూర్తిస్థాయి కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు....