ఎక్సైజ్ శాఖ ఎక్కడ?

ఎక్సైజ్ శాఖ ఎక్కడ? భద్రాద్రి జిల్లాలో విచ్చ‌ల‌విడిగా మద్యం సిండికేట్ పేదోడి కడుపు కొడుతున్న బెల్టు షాపులు ఎంఆర్‌పీ కంటే రూ.40 అదనం బడి, గుడి అనే తేడా లేదు.. తెల్లవారుజాము నుంచే అమ్మకాలు మామూళ్ల మత్తులో అధికారులు.. అప్పుల ఊబిలో పేద కుటుంబాలు కాకతీయ, మ‌ణుగూరు(భద్రాచలం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నాయి. భద్రాచలం, చర్ల, బూర్గంపాడు, సారపాక, లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో బెల్టు షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. మద్యం నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ...