షార్ట్‌సర్క్యూట్‌తో 70 ఎకరాల్లో మక్కా పంట దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌తో 70 ఎకరాల్లో మక్కా పంట దగ్ధం ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాకతీయ, జమ్మికుంట : రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని, అగ్నిప్రమాదంలో పంట కోల్పోయిన అన్నదాతలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం వావిలాల–వంతడుపుల గ్రామాల మధ్య విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 70 ఎకరాల మక్కా పంట పూర్తిగా కాలిపోయింది. మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించి, కాలిపోయిన...