బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలి

బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్‌ కరకగూడెం కేంద్రంలో బీఆర్ ఎస్ నేత‌ల‌ నిరసన కాకతీయ, కరకగూడెం : మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథను వెంటనే అరెస్ట్‌ చేయాలని క‌ర‌క‌గూడెం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కరకగూడెం ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా...