ఎర్రవెల్లిలో బీఆర్ఎస్‌ కీలక భేటీ

ఎర్రవెల్లిలో బీఆర్ఎస్‌ కీలక భేటీ కేసీఆర్‌ అధ్యక్షతన సంస్థాగ‌త నిర్మాణంపై చర్చ హాజరైన బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహించిన ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ప్రధాన కార్యదర్శులు, ఉభయ సభల పక్షాల ఉప నాయకులు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై...