విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలి
విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలి అంతరాయం లేని సరఫరాయే లక్ష్యం ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించి పలు విద్యుత్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ములుగులో నూతనంగా నిర్మిస్తున్న డిపార్ట్‌మెంటల్ ఎస్‌పీఎం షెడ్ పనులను తనిఖీ చేసి, జూన్...