ఫోక్సో నిందితుడిని కాపాడుతున్నారా?
ఫోక్సో నిందితుడిని కాపాడుతున్నారా? కాంగ్రెస్-బీజేపీ‘దోస్తీ’ బయటపడింది బీఆర్‌ఎస్ నేత రామతీర్థపు మాధవి ధ్వజం కాకతీయ, వేములవాడ : మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వేములవాడ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి ప్రశ్నించారు. ఫోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, భాజపాల అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. మంగళవారం వేములవాడలోని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె విలేకరుల...