డివిజన్ అయినట్టా.. కానట్టా..?!
డివిజన్ అయినట్టా.. కానట్టా..?! సందిగ్ధంలో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రజలు క్యాబినేట్ ఆమోదం పొందిన క్షేత్రస్థాయి ప్రక్రియ పెండింగే ఇంకా ములుగు నుంచే ఆఫీసులు ఆపరేటింగ్ ఏటూరునాగారం డివిజన్ కాగితాలకే ‘పరిమితం? 100 కిలోమీటర్ల దూరంలోని ములుగుకు వెళ్లడానికి ఆదివాసీల కష్టాలు మంత్రి సీతక్క నియోజకవర్గంలో పరిస్థితిపై విమర్శలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నలు కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. అయినట్టా.. కానట్టా అన్న సందేహం ఏజెన్సీ ప్రజలను వేధిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ నుంచి మంత్రివర్గ ఆమోదం వరకు...