ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ కాంతులు
ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ కాంతులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు వినియోగం కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు అలాంటి వాహనాలను సీజ్ చేస్తాం : చందుర్తి సీఐ రవీందర్ కాకతీయ, వేములవాడ : రహదారులపై రాత్రి వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. వాహనాలకు అమర్చుతున్న మిరుమిట్లు గొలిపే ఎల్‌ఈడీ లైట్లు, హైబీమ్ ఫోకస్‌లు ఇతర వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. యువత ఫ్యాషన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు చేస్తున్న మార్పులు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కఠిన...