తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ బంగారం, నగదు అపహరణ మంగపేట మండలం కమలాపురంలో ఘటన కాకతీయ, ఏటూరునాగారం : శుభకార్యానికి వెళ్లిన ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. మంగపేట మండలం కమలాపురం సీపీ నగర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయలకు పైగా నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సీపీ...