కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలస

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలస కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీలు వైనాల వీరస్వామి, జన్ను జెరాజ్‌లతో పాటు శ్యామల దేవేందర్‌లు సోమవారం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.....