20 నుంచి ‘ములుగు సాంస్కృతిక వైభవం’
20 నుంచి 'ములుగు సాంస్కృతిక వైభవం' మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ వెల్లడి కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈనెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు 'సాంస్కృతిక వైభవం' ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉత్సవాల షెడ్యూల్, ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా వైభవం చాటేలా నిర్వహించే ఈ...