హనుమాన్ మాలధారులకు పండ్లు వితరణ చేసిన ముస్లిం సోదరులు
హనుమాన్ మాలధారులకు పండ్లు వితరణ చేసిన ముస్లిం సోదరులు కాకతీయ, చేర్యాల: కులం, మతం అనే తారతమ్యం లేకుండా ముస్లింలు అన్ని వర్గాలకు ఇతోధికంగా సహయం అందిస్తూ అందరి చేత శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ గ్రామనికి చెందిన సామాజిక కార్యకర్తలు, ఎండి జహంగీర్,ఎండి ఫయాజ్, ఎండి హైమత్ లు కలిసి ఆకునూర్ గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములకు వారు స్వయంగా పండ్లు, ఫలహారాలు వితరణ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎలాంటి మతపరమైన విభేదాలు లేకుండా,...