ఆపరేషన్ ‘గుప్తనిధి’

ఆపరేషన్ ‘గుప్తనిధి’ గొలుసుకట్టు ఆలయాలే టార్గెట్ అశోక్‌నగర్ గుడి కూల్చివేత వెనుక భారీ స్కెచ్? ఖిలా వరంగల్ - రామప్ప ‘సొరంగ’ మార్గంపై కేటుగాళ్ల నిఘా అప్పుడు గుప్త నిధుల వేటగాళ్లు ఇప్పుడు కాంట్రాక్టర్లు.. తెరవెనుక ఎవరున్నారు? కాకతీయ, నిఘా ప్ర‌తినిధి : కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీకలైన చారిత్రక కట్టడాలు ఇప్పుడు గుప్తనిధుల వేటగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. ఖిలా వరంగల్‌ కోట నుంచి రామప్ప వరకు ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న అంతుచిక్కని ‘సొరంగ మార్గం’ చుట్టూ ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. నర్సంపేట డివిజన్...