లక్ష్యం ‘చెత్త’ పాలు

లక్ష్యం ‘చెత్త’ పాలు నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన వైనం కాకతీయ, మంగపేట : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు చెత్త నుంచి ఆదాయం గడించాలనే ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి, దాని ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నిర్మించిన ‘సెగ్రిగేషన్ షెడ్లు’ (చెత్త శుద్ధి కేంద్రాలు) మండలంలో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ...