ఆగని ‘మద్యం’ సిండికేట్ దందా
ఆగని ‘మద్యం’ సిండికేట్ దందా ప్రభుత్వం ధర ఒకటి.. సిండికేట్ బాదుడు మరొకటి భద్రాచలం ఏజెన్సీలో విచ్చిల విడిగా బెల్ట్ షాపులు మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధిక ధరలకు మద్యం విక్రయాలకు ప్రొత్సాహం సామాన్యుల జేబులకు చిల్లులు.. వ్యాపారులకు కోట్ల ఆదాయం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల డిమాండ్ కాకతీయ, మణుగూరు (భద్రాచలం) : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనల ప్రకారం...