వీఓఏల సమ్మె సైరన్.. ఎస్సైకి నోటీసు
వీఓఏల సమ్మె సైరన్.. ఎస్సైకి నోటీసు సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్ 18 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు కాకతీయ, ఏన్కూరు : తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ వీఓఏలు పోరాట బాట పట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై నారబోయిన సంధ్యకు సమ్మె నోటీసుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామీణ పేదల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం విస్మరిస్తోందని, తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఈ సందర్భంగా వీఓఏ నాయకులు ఆవేదన...