బంగారం దొంగలు చిక్కారు
బంగారం దొంగలు చిక్కారు పీఎంజీ దొంగతనం కేసును చేధించిన కరీంనగర్ పోలీసులు ముఠాలోని ముగ్గురు సభ్యుల అరెస్టు.. మరో ఇద్దరు పరారీలోనే బీహార్ జైలు నుంచే ‘గోల్డెన్ థీఫ్’ ఆపరేషన్ రెండు నెలల ముందే రాష్ట్రంలో రెక్కీ మహారాష్ట్ర నుంచి తుపాకుల సేకరణ సినిమా ఫక్కీలో కాల్పులు.. బైకులు వదిలి గోదావరి దాటి పరార్ దొంగలను వెంటాడి.. వేటాడిన కరీంనగర్ పోలీసింగ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని వణికించిన ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు....