ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు.. భూగర్భం నుండి బయటకొచ్చిన భారీ నాగుపాములు!

  ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు భ‌యంతో కంపించిపోయిన కార్మికులు.. నిలిచిన నిర్మాణ పనులు కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : ములుగు జిల్లాలోని ప్రతిష్టాత్మక సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణ నిర్మాణ పనుల్లో అద్భుతమైన, అదే సమయంలో భీతిగొలిపే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వర్సిటీ ప్రహరీ గోడ పునాది కోసం జరుపుతున్న తవ్వకాల్లో శతాబ్దాల నాటి పురాతన కట్టడాల శిథిలాలు బయటపడగా, అదే సమయంలో భూగర్భం నుంచి భారీ పాములు ప్రత్యక్షమవ్వడం స్థానికంగా...