అటల్ టింకరింగ్ ల్యాబ్ నిధుల స్వాహా..?

అటల్ టింకరింగ్ ల్యాబ్ నిధుల స్వాహా..? బోయినపల్లి మోడల్ స్కూల్‌లో వరుస అవినీతి ఆరోపణలు ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా జువాలజీ టీచర్‌కు ఏటీఎల్ బాధ్యతలు ఇన్‌స్పైర్ నామినేషన్లు సున్నా… అయినా లక్షల్లో ఖర్చుల నమోదు సమగ్ర శిక్ష, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులపైనా అక్రమాల ఆరోపణలు విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోని యాజమాన్యం, అధికారులు అధికారుల అండదండలతోనే అవినీతి అంటూ స్థానికుల మండిపాటు కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రభుత్వ పథకాల పేరుతో విద్యార్థుల అభివృద్ధికి విడుదలయ్యే నిధులు నిజంగా విద్య కోసం ఖర్చవుతున్నాయా? లేక...