కాశ్మీర్‌గడ్డలో దారుణం 

కాశ్మీర్‌గడ్డలో దారుణం  తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు మద్యం మత్తులో ఘర్షణ.. తల్లిపై దాడి చేయడంతో ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కాశ్మీర్‌గడ్డలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మద్యం మత్తులో తలెత్తిన గొడవ రక్తపాతానికి దారితీయగా.. కన్నతండ్రిని కుమారుడే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. ఆరెల్లి మల్లేష్ కుమారుడు నరసయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ మొదలవ్వగా, నరసయ్య తన...