పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: సామాన్యుడిపై రూ.3 భారం.. కారణాలు ఇవే!

సామాన్యుడికి ఇంధన సెగ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల పెంపు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3, సీఎన్‌జీపై రూ.2 పెంచుతూ కేంద్రం ఉత్త‌ర్వులు నాలుగేళ్ల త‌ర్వాత తొలిసారిగా ఇంధ‌న ధ‌ర‌ల పెంపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగబాకిన క్రూడాయిల్ ధరలు వ‌రుస‌గా న‌ష్టాల‌ను చ‌వి చూస్తున్న భార‌త‌ చమురు కంపెనీలు ప‌రిస్థితి చేదాటుతుండ‌టంతో కేంద్రం కఠిన నిర్ణ‌యం రవాణా భారంతో పెరగనున్న నిత్యావసరాల ధరలు అంతిమంగా సామాన్యుడిపై ప‌డ‌నున్న ఆర్థిక భారం వ్యాపార మరియు ఆర్థిక అనివార్యతగా పేర్కొన్న కేంద్రం ఇంధనం పొదుపు చేయాలని ప్రధాని మోదీ...