మునిసిప‌ల్‌లో ప‌వ‌ర్ బ్రోక‌ర్‌

మునిసిప‌ల్‌లో ప‌వ‌ర్ బ్రోక‌ర్‌ జమ్మికుంట మునిసిపాలిటీలో ‘వేతన’ దందా..  జీతాల పెంచుతామంటూ కార్మికుల నుంచి వ‌సూళ్లు ఒక్కోరి నుంచి రూ.70 నుంచి రూ.80వేల వ‌రకు సేక‌ర‌ణ‌ ఔట్‌సోర్సింగ్ అధికారి ‘సదానందం’ పై వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు ‘డబ్బు’ ఇచ్చిన వారికే వేతనాల పెంపు? అంటూ ప్ర‌చారం బాగోతం బయటపెట్టిన వార్డు కౌన్సిలర్.. అయినా మౌనంగానే అధికారులు ‘ఎవరికైనా చెప్పుకో.. నాకేం కాదు’ అంటూ నిందితుడి బరితెగింపు కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : జమ్మికుంట మున్సిపాలిటీలో పాలన పట్టాలు తప్పడమే కాదు.. అవినీతికి అడ్డాగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....