రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సుగొండ ఠాణాలో రౌడీషీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్ కాకతీయ, గీసుగొండ : సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉంటూ రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా జీవించాలని రౌడీషీటర్లకు సూచించారు.ఈ సందర్భంగా గొడవలు, బెదిరింపులు,దౌర్జన్యా లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.మద్యం,జూదం,...