‘మోడల్ యునైటెడ్ నేషన్స్’కు సిరివెన్నెల ఎంపిక
'మోడల్ యునైటెడ్ నేషన్స్'కు సిరివెన్నెల ఎంపిక అంతర్జాతీయ వేదికపై నెల్లికుదురు విద్యార్థిని ప్రతిభ వివిధ దేశాల ప్రతినిధిగా ప్రపంచాంశాలపై ప్రసంగం కాకతీయ, నెల్లికుదురు: హైదరాబాద్‌లోని టీజీఐఆర్డీ వేదికగా మే 15 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక 'మోడల్ యునైటెడ్ నేషన్స్స కార్యక్రమానికి నెల్లికుదురు మండలం పీఎం శ్రీ మోడల్ పాఠశాల విద్యార్థిని సిరివెన్నెల ఎంపికై తన ప్రతిభను చాటుకుంది. మహబూబాబాద్ జిల్లా నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులు ఈ అంతర్జాతీయ స్థాయి వేదికకు ఎంపిక కాగా, అందులో నెల్లికుదురు పాఠశాల నుంచి సిరివెన్నెలకు...