ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కొనుగోలు కేంద్రం..రైస్ మిల్లుల్లో తనిఖీ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశం కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఏఎంసీ గోదాము మరియు రాజరాజేశ్వర రైస్ మిల్లును అదనపు కలెక్టర్ (అడిషనల్ కలెక్టర్) గడ్డం నగేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు విధానం, నిల్వలు, రవాణా ప్రక్రియలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ...