చంపేసినా..పోస్టుమార్టం నివేదిక‌లివ్వ‌రా..?

సామాన్యుల ప్రాణాల‌కు విలువేది..? చంపేసినా..పోస్టుమార్టం నివేదిక‌లివ్వ‌రా..? అనుమానాస్ప‌ద మృతుల కేసుల్లో డీఎంహెచ్‌వో విచార‌ణేది..? వైద్యం పేరిట ప్రైవేటు ఆస్ప‌త్రుల ఫ‌క్తు వ్యాపారం కరీంనగర్‌లో బ‌య‌ట ప‌డుతున్న‌ కార్పొరేట్ ఆసుపత్రుల బాగోతం రోగి చనిపోయినా గుట్టుగా చికిత్స.. ‘వన్’ హాస్పిటల్‌పై ‘ఠాగూర్’ తరహా ఆరోపణలు అదే ఆసుపత్రిలో మంత్రి అడ్లూరికి ‘లిఫ్ట్’ ప్రమాదం.. మరునాడే త‌నిఖీల పేరుతో ఆరోగ్య‌శాఖ అధికారుల హ‌డావుడి యశోద కృష్ణ ఆసుపత్రిలోనూ మహిళ మృతి చెందితే క‌నీసం క‌న్నెతి చూడ‌ని డీఎంహెచ్‌వో కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : ప్రాణం పోయాల్సిన వైద్య రంగం.....