ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్ నిర్మాణానికి య‌త్నం అయితే పీవీ విగ్ర‌హానికి స‌మీపంలో ఏర్పాటు య‌త్నాల‌పై ఖ‌మ్మంలో నెగ‌టివ్ టాక్‌ పీవీ నరసింహారావు కుమార్తె ఫిర్యాదుతో కదిలిన కలెక్టర్ విష‌యం తెలుసుకుని అనుచ‌రులు, ముఖ్య నేత‌పై అమాత్యుడి సీరియ‌స్‌ పీవీలాంటి మ‌హోన్న‌త వ్య‌క్తిని త‌క్కువ చేసే ప‌నులు చేయ‌డంపై మండిపాటు త‌నకు మాట‌మాత్రంగానైనా చెప్ప‌కుండా ముందుకెళ్ల‌డంపై ఆగ్ర‌హం స్తూపం పనులు తక్షణమే నిలిపేయాలని కార్పొరేషన్ కమిషనర్‌కు ఆదేశాలు అత్యుత్సాహంతో నెగ‌టివ్ టాక్ వ‌చ్చేలా చేసిన ముఖ్య...