మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. కారణం ఇదే, రేపు మందులు దొరకడం కష్టమే!

మే 20 న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆన్‌లైన్ ఫార్మసీలు, నకిలీ ప్రిస్క్రిప్షన్లపై నిర‌స‌న‌కు పిలుపు కాకతీయ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మే 20 న మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడీఏ) వెల్లడించింది. అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ సంస్థ (ఏఐఓసీడీ) ఆధ్వర్యంలో దేశంలోని 12,40000 మంది కెమిస్టులు, పంపిణీదారులు ఈ నిరసనలో భాగస్వాములు కానున్నార‌ని తెలిపారు. నిబంధనలు లేని ఈ-ఫార్మసీల వల్ల, కృత్రిమ మేధ...