నాచినపల్లి బడిలో పూర్వ విద్యార్థుల సందడి
నాచినపల్లి బడిలో పూర్వ విద్యార్థుల సందడి 17 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన 2008-09 పదో తరగతి బ్యాచ్ జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం విద్యార్థులకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేసిన డీకేపీ ఎడ్యూ సర్వీస్ ప్రతినిధి కాకతీయ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదివారం స్మృతుల పందిరిగా మారింది. ఈ పాఠశాలలో 2008-09 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా, ఉల్లాసభరితంగా సాగింది. దాదాపు...