బీటీపీఎస్ బూడిద వర్షం
బీటీపీఎస్ బూడిద వర్షం కాలుష్య కోరల్లో పినపాక, మణుగూరు పల్లెలు! శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో విలవిల్లాడుతున్న పరిసర గ్రామాల ప్రజలు తెల్లారేసరికి కుప్పలుగా బూడిద.. చెరువులు, కాలువలు కలుషితం.. వ్యవసాయం సాగక లబోదిబోమంటున్న రైతాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యాజమాన్యం పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీఎస్ఆర్ నిధులు పక్కదారి.. కాలుష్య నివారణ చర్యలు శూన్యం ‘మా ప్రాణాలు పోయాక స్పందిస్తారా?’.. ఉష్ణోగ్రతల పెరుగుదలపై జనం ఆగ్రహం కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక - మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మించిన...