ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానం

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానం కాకతీయ, నెల్లికుదురు/ ఇనుగుర్తి: పాఠశాల విద్యాశాఖ మహబూబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2026 విద్యా వారోత్సవాలు విజయోత్సవం లో భాగంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ జిల్లా టాపర్లను మరియు జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహాలు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. జడ్పిహెచ్ఎస్ ఆలేరు హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బానోతు యశ్వంత్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి రబ్బీ పోటీల్లో, ఇనుగుర్తి జెడ్ పి హెచ్ ఎస్ లో 8వ...