కొనుగోలు కేంద్రంలో రైతు వెంకటేశ్వర్లు మృతి
కొనుగోలు కేంద్రంలో రైతు వెంకటేశ్వర్లు మృతి అలంకానిపేట ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ఎండల్లో ఎదురుచూపులతో మానసికంగా కుంగిపోతున్న అన్నదాతలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి రైతులను పడిగాపులు పెట్టడం వల్లే నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడని...