ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం
ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతుల పంపిణీ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం ప్రైవేటుకు ధీటుగా రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కాకతీయ, కరీంనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “విద్యా విజయోత్సవం” కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు...