దళితుల అభ్యున్నతికి మరింత కృషి చేయాలి

దళితుల అభ్యున్నతికి మరింత కృషి చేయాలి అంబేద్కర్‌ ఆశయ సాధనే ధ్యేయంగా సాగాలి రాంసాగర్ సర్పంచ్ అక్కినపల్లి రాజ్యలక్ష్మి కాకతీయ,కొమురవెల్లి: దళితుల అభ్యున్నతికి మరియు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కొమురవెల్లి మండలంలోని రాంసాగర్ గ్రామ సర్పంచ్ అక్కినపల్లి రాజ్యలక్ష్మి కోరారు. రాంసాగర్ గ్రామానికి చెందిన తాడూరి ఆనంద్, తాడూరి పర్శరాములు ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్ చేతుల మీదుగా 'దళిత రత్న' అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం,...