నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ బిజీ-3 వంటి నిషేధిత పత్తి విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు తనిఖీల కోసం రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిందితులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడేలా క్రిమినల్ కేసులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కాకతీయ, భూపాలపల్లి : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ముఖ్యంగా బిజీ-3 (BG-3)...