ఆలయాల ఆదాయాల్లో రాజన్నకు రెండో స్థానం!
ఆలయాల ఆదాయాల్లో రాజన్నకు రెండో స్థానం! రూ. 93.87 కోట్ల రాబడితో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ‘యాదాద్రి’ రూ. 73.43 కోట్లతో రికార్డు సృష్టించిన రాజరాజేశ్వరస్వామి క్షేత్రం టాప్-4లో చోటు దక్కించుకున్న కొండగట్టు అంజన్న ఆలయం గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025-26) దేవాదాయ శాఖ తాజా వెల్లడి పెరిగిన భక్తుల రద్దీ.. కనువిందు చేసిన ప్రత్యేక ఉత్సవాలు కాకతీయ, కరీంనగర్/వేములవాడ : రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తుల వెల్లువతో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దర్శన టికెట్లు, ప్రత్యేక...