నూతన బోర్ ను ప్రారంభించిన సర్పంచ్ సుధారాణి

నూతన బోర్ ను ప్రారంభించిన సర్పంచ్ సుధారాణి కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని పెద్ద తండా గ్రామపంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ బాదావత్ సుధారాణి సురేష్ నాయక్ అన్నారు. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం పెద్దతండ గ్రామపంచాయతీ లో సర్పంచ్  సుధారాణి, ఉపసర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్లు ఆధ్వర్యంలో నూతన బోరు ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్దే లక్ష్యంగా  పాలకవర్గం ముందుకు సాగుతుందని విమర్శలు చేసేవారు చాలా మంది...