సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి

సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించాలి జెన్కో నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయాలి మ్యాన్‌పవర్ లేకుండా ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి తగదు ఐఎన్‌టీయూసీ నేతలు మంత్రులతో ఫోటోలకే పరిమితం ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య ధ్వ‌జం కాకతీయ, కొత్తగూడెం: గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల వివరాలను యాజమాన్యం తక్షణమే ప్రకటించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య డిమాండ్ చేశారు. అలాగే జెన్కో  నుంచి సంస్థకు రావాల్సిన...