మాదిగల సమగ్ర అభివృద్ధే ఎమ్మార్పీఎస్ లక్ష్యం
మాదిగల సమగ్ర అభివృద్ధే ఎమ్మార్పీఎస్ లక్ష్యం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి 25 నుంచి జూలై 25 వరకు 'గో టు విలేజ్' కార్యక్రమ నిర్వహణ ఎమ్మార్పీఎస్ జాతీయ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ మాదిగ పల్లెల్లో యువత చైతన్యానికి, గ్రామ కమిటీల బలోపేతానికి పిలుపు కాకతీయ, ఆత్మకూరు: మాదిగ ఉప కులాల సమగ్ర సామాజిక, రాజకీయ, విద్యా అభివృద్ధే ఎమ్మార్పీఎస్ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ జాతీయ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొడ్డు...