పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి సామాన్యులపై మోయలేని భారం  కాంగ్రెస్  మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్  కాకతీయ, క‌ర‌క‌గూడెం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం అదనంగా మూడు రూపాయలు పెంచడం అత్యంత దుర్మార్గానికి నిదర్శనమని, ఈ అనాలోచిత నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే...