ప్రభుత్వ పాఠశాలల విజయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ పాఠశాలల విజయాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి టెన్త్ టాపర్ల ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి ప‌దిలో ప్ర‌తిభ చాటిన విద్యార్థుల‌కు 10వేల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు కాకతీయ, పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు ప్రజలకు విస్తృతంగా తెలిసేలా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రతి ప్రభుత్వ హైస్కూల్ పరిధిలో టాపర్...