నామినేటెడ్ పోస్టుల విధానం రద్దు చేయాలి
నామినేటెడ్ పోస్టుల విధానం రద్దు చేయాలి పీఏసీఎస్‌లపై రైతు వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి తెలంగాణ స్టేట్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు సమ్మయ్య అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహాసేన నిరసన ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు కాకతీయ, శంకరపట్నం : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) నామినేటెడ్ పోస్టుల విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహాసేన డిమాండ్ చేసింది. శనివారం కరీంనగర్ జిల్లా...